Asianet News TeluguAsianet News Telugu

video: వంశీ ఎఫెక్ట్... హుటాహుటిన గన్నవరానికి చంద్రబాబు

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీమారనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఏపి రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్‌సిపిలోమ చేరడానికి వంశీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఆయన హైదరాబాదు నుండి హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు మాజీ మంత్రి  కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు స్వాగతం పలికారు.   