Asianet News TeluguAsianet News Telugu

video news : ఇంద్రకీలాద్రిపై ఘనంగా గాజుల అలంకరణ మహోత్సవం

కార్తీక మాసం సందర్భంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు, ఉపాలయాలు, ఆలయ పరిసరాలను సప్తవర్ణాల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. గాజుల అలంకరణలో మిరుమిట్లు గొలుపుతున్న జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.  దీంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిటకిటలాడిపోతున్నాయి.

Video Top Stories