Asianet News TeluguAsianet News Telugu

video news : రైల్వే ప్లాట్ ఫాం పై కరెంట్ షాక్

విజయవాడ రైల్వేస్టేషన్ లో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. 5వ నెం. ప్లాట్ ఫాం మీద పనులు చేస్తుండగా విద్యుత్ తీగ తగలడంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

First Published Nov 9, 2019, 12:24 PM IST | Last Updated Nov 9, 2019, 12:24 PM IST