Asianet News TeluguAsianet News Telugu

బిజెపి గాంధీ సంకల్ప యాత్ర...ఎంపీ సుజనా పాదయాత్ర (వీడియో)

ఏపి  ప్రభుత్వం చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. నందిగామ పరిధిలో జరుగుతున్నఈ యాత్రలో  బిజెపి ఎంపి సుజనా చౌదరి పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా: నందిగామ నియోజకవర్గంలో బిజెపి గాంధీ సంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. నిన్ననే(మంగళవారం) ఈ యాత్ర ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో రెండో రోజు అన్నాసాగరం నుండి ప్రారంభమైన పాదయాత్రలో బిజెపి రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి పాల్గొన్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు.