Asianet News TeluguAsianet News Telugu

video : అర్థరాత్రి ప్రమాదం, పలువురికి గాయాలు

బి ఆర్ టి యస్ రోడ్ లో నిన్న అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరగబడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.