No India vs Pakistan Match?

Share this Video

ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ కాదు… అది కోట్లాది మంది భావోద్వేగం.ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూసే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ రద్దు అయితే ఏం జరుగుతుంది? ఐసీసీ ఖజానాపై ఎంత ప్రభావం పడుతుంది?వందల కోట్ల యాడ్ రెవెన్యూ, టికెట్ అమ్మకాలు, బ్రాడ్‌కాస్ట్ హక్కులపై ఎలాంటి దెబ్బ పడనుంది? పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తాజా నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఊగిపోతోంది. భారత్‌తో మ్యాచ్ ఆడమంటూ పాక్ వెనక్కి తగ్గడం ఐసిసికి పెద్ద తలనొప్పిగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video