
విశాఖ ఉక్కు కార్మికులకు షర్మిల మద్దతు.. 4గంటల పాటు నిరాహార దీక్ష
విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. వారికి సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు.