విధ్వంసమే.. పాక్ కి చుక్కలు చూపించిన మన మిసైల్స్
ఇండియన్ ఆర్మీ అధికారులు ఢిల్లీలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన పలు దృశ్యాలను విడుదల చేశారు.