Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి బ్రహ్మోత్సవాలు...వైభవంగా ఎదురుకోల్ల మహోత్సవం

యాదాద్రి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న(ఆదివారం) ఎదురుకొల్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 

యాదాద్రి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న(ఆదివారం) ఎదురుకొల్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అధికారులతో  పాటు అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.