సలాం కొట్టాల్సిందే.. పారిశుద్ధ కార్మికులపై అద్భుతమైన వీడియో..

తూర్పు తెల్లవారకముందే నిద్రలేచి.. మన ఆరోగ్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై జీహెచ్ఎంసి ఓ వీడియో చేయించింది.

First Published Apr 29, 2020, 1:37 PM IST | Last Updated Apr 29, 2020, 1:37 PM IST

తూర్పు తెల్లవారకముందే నిద్రలేచి.. మన ఆరోగ్యాల కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై జీహెచ్ఎంసి ఓ వీడియో చేయించింది. దూలం సత్య నారాయణ ఫిల్మ్స్ చేసిన ఈ వీడియో మున్సిపల్ కార్మికులు మనల్ని ఎలా రక్షిస్తున్నారో చాలా బాగా చిత్రించారు. చూడండి..