Asianet News TeluguAsianet News Telugu

గోదావరిఖనిలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగలు...తాళ్ళతో కట్టేసి దేహశుద్ది

పెద్దపల్లి : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

పెద్దపల్లి : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గోదావరిఖని పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దొంగతనానికి యత్నించిన ముఠాను స్థానికులు గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలోనే ఇద్దరు దొంగలు స్థానికులకు చిక్కగా వారికి తాళ్ళతో కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.