Asianet News TeluguAsianet News Telugu

బస్సులో కిరాణా షాపులు.. వ్యాన్ లో ఏటీఎంలు.. ఖమ్మంలో వినూత్న ప్రయోగం..

ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ‌ అజ‌య్ సొంత‌ నియోజ‌క‌వ‌ర్గమైన ఖమ్మంలో వినూత్న ప్రయోగం చేశారు.

ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ‌ అజ‌య్ సొంత‌ నియోజ‌క‌వ‌ర్గమైన ఖమ్మంలో వినూత్న ప్రయోగం చేశారు. హాట్ స్పాట్ జోన్లలోని వారికోసం ఆర్టీసీ బస్సులో నిత్యావసరాలు తీసుకెళ్లి అక్కడిక్కడే విక్రయిస్తున్నారు. అలాగే ఓ వ్యాన్ లో మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేసి ఏటిఎం సౌకర్యాన్నీ అందిస్తున్నారు. దీంతో పాటు 3వి సేఫ్ టన్నెల్ ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని వారికి సేవలందిస్తున్నారు. 

Video Top Stories