Asianet News TeluguAsianet News Telugu

రేపిస్టుకు టికెట్ - రఘునందన్ రావుపై తోట కమలాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య


దుబ్బాకలో బీజేపీ  రఘునందన్ రావుకు టికెట్ ఇవ్వడంతో సీనియర్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేసారు .

దుబ్బాకలో బీజేపీ  రఘునందన్ రావుకు టికెట్ ఇవ్వడంతో సీనియర్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేసారు . పార్టీ అధ్యక్షులు బండి సంజయ్  వచ్చి ప్రచారంలో  అబ్యర్థి గురుంచి ఏమని చెపుతారు అని అన్నారు .