Editor Speaks: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, కేటీఆర్ వ్యాఖ్యల వెనక...(Promo)


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా చర్చ జరుగుతోంది.

Share this Video


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ చర్చకు తెర తీశారు. దీంతో టీఆర్ఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దాని కథాకమామిషు ఏమిటో రేపు శనివారం ఉదయం 9 గంటలకు చూడండి...

Related Video