Asianet News TeluguAsianet News Telugu

Chalo Tank Bund : అడ్డుకున్న పోలీసులను తప్పించుకోబోయి ప్రాణాలమీదికి తెచ్చుకున్న యువతి...

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్యాంక్ బండ్ వైపు రావడానికి ప్రయత్నిస్తున్న ఓ యువతికి సెక్రటేరియట్ దగ్గర మెడచుట్టూ కేబుల్ వైర్లు చుట్టుకుపోయాయి. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆ యువతి మెడనుండి వైర్లు తీసేసి ప్రథమ చికిత్స చేశారు

First Published Nov 9, 2019, 4:05 PM IST | Last Updated Nov 9, 2019, 4:05 PM IST