Video: రోజుకో యాక్సిడెంట్ భయాందోళనలో ప్రజలు
ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయంగా నియమించిన టెంపరరీ డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సమ్మె మొదలయినప్పటి నుండి నిత్యం రోజు రెండు మూడు ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి. తాజా గా ఈ రోజు యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద టెంపరరీ డ్రైవర్ ఓ కారుకు యాక్సిడెంట్ చేశాడు.