
Telangana Weathe Update: రానున్న 24 గంటల్లో చలిపంజా వాతావరణశాఖా హెచ్చరిక
తెలంగాణలో డిసెంబర్ 30 మరియు 31 తేదీల్లో చలిగాలుల ప్రభావం కొనసాగనుందని ఐఎండీ హైదరాబాద్ శాస్త్రవేత్త ధర్మరాజు తెలిపారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.