ఇది కచ్చితంగా తెలంగాణపై వివక్షే: ఎమ్మెల్సీ కవిత | Kalvakuntla Kavitha on Budget | Asianet Telugu
కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదాను నిరాకరించడంపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది కచ్చితంగా తెలంగాణ పై మోదీ ప్రభుత్వం వివక్ష చూపించడమేనన్నారు.