Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్: కేంద్రానికి గురి పెట్టిన కేసీఆర్ (వీడియో)

ఎన్నికల తరువాత కెసిఆర్ సర్కార్ మొదటి పూర్థిస్థాయిని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో కెసిఆర్ ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఆర్ధిక మందగమనం కొనసాగుతోందని, దాన్ని అధికారిక గణాంకాలే ధృవీకరిస్తున్నాయని వాటిని పేర్కొన్నారు. దేశంలో నడుస్తున్న ఆర్ధిక మాంద్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందనీ, దానికి తెలంగాణ ఏమీ అతీతం కాదని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణాలో వృద్ధి రేటు తగ్గడానికి దేశంలోని ఆర్ధిక మాంద్యమే అంటూ, ప్రభుత్వ నిర్ణయాలను దుయ్యబట్టారు

First Published Sep 9, 2019, 6:02 PM IST | Last Updated Sep 9, 2019, 6:02 PM IST