Singareni Coalmine Accident:20గంటలు శిథిలాల కిందే... ప్రాణాలతో బయటపడ్డ మరో కార్మికుడు
పెద్దపల్లి: సింగరేణి బొగ్గుగనిలో నిన్న ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రామగుండం-3 బొగ్గు గనిలో పైకప్పు కూలడంతో ఒక అధికారి సహా నలుగురు కార్మికులు శిథిలాల చిక్కుకుపోయారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సోమవారం రాత్రికే ఇద్దరిని సురక్షితంగా కాపాడగా తాజాగా ఇవాళ(మంగళవారం) మరో కార్మికుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 20గంటలపాటు బొగ్గు శకలాల కింద విలవిల్లాడిన కార్మికుడు ఎట్టకేలకు మృత్యుంజయుడి తిరిగివచ్చాడు. మరో ఇద్దరు కార్మికుల కోసం రెస్క్యూ కొనసాగుతోంది.