Children's Day video : అమాయకత్వమే పిల్లల సంపద

బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో  చిన్న పిల్లల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Share this Video

బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సామాన్యశాస్త్రం గ్యాలరీలో చిన్న పిల్లల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. “Songs of innocence and of experience” పేరిట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పిస్తున్న ఈ ప్రదర్శన సుకుమారమైన పిల్లల అమాయకత్వాన్ని, వారికే సొంతమైన అనుభవ ప్రపంచాన్ని అందంగా ఆవిష్కరిస్తోంది. ఈ ప్రదర్శన డిసెంబర్ 1 వరకూ వీక్షించవచ్చని ఫోటో జర్నలిస్ట్ కందుకూరి రమేష్ బాబు చెప్పారు.

Related Video