
Renu Desai: నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళపై రేణు దేశాయ్ అదిరిపోయే కౌంటర్
వీధి కుక్కల సంరక్షణపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్కల వల్లే మరణాలు జరుగుతున్నాయంటూ విమర్శలు చేసే వారు, రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజు జరుగుతున్న మానవ ప్రాణ నష్టాలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మూగజీవుల హక్కుల కోసం తాను నిరంతరం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేసారు.