Asianet News TeluguAsianet News Telugu

లోదుస్తులే కదా అని లైట్ తీసుకోకండి...ఐరన్ చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి...

జీన్స్, అంగీలు, టీ షర్ట్ లను మత్రమే ఇస్త్రీ చేస్తుంటారు. 

First Published Aug 23, 2023, 7:29 PM IST | Last Updated Aug 23, 2023, 7:29 PM IST

జీన్స్, అంగీలు, టీ షర్ట్ లను మత్రమే ఇస్త్రీ చేస్తుంటారు. ఐరన్ చేయడం  వల్ల ఇవి కొత్తగా, ఎలాంటి ముడతలు లేకుండా చక్కగా కనిపిస్తాయి. వీటితో పాటుగా ఇన్నర్లను కూడా ఐరన్ చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..?