మూడు ముక్కలాట: కేసీఆర్ కు అంత ఈజీ కాదు (వీడియో)
తెలంగాణాలో రోజురోజుకి రాజకీయ వేడి పెరిగిపోతుంది. మూడు ప్రధాన పార్టీలు కూడా నూతన స్ట్రాటెజిలతో దూసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఏమో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇటు బీజేపీని తెరాస ను టార్గెట్ చేసే యోచనలో ఉండగా, బీజేపీ ఏమో మేమె ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటిదాకా ప్రతిపక్షాన్ని ఖాళీచేస్తే తమకు తిరుగులేదు అనుకున్న తెరాస ఇప్పుడు రూటు మార్చి బీజేపీ పైన మాటలతూటాలను పిలుస్తుంది.