యూరియా కొరత లేదు: స్పష్టం చేసిన నిరంజన్ రెడ్డి (వీడియో)
రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో వరదల కారణంగా ఒకసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కర్ణాటకకు కేంద్రం పంపిందన్నారు. ఈ కారణంగానే యూరియా మరింత ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఉద్దేశ్యపూర్వకంగా యూరియా కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.