New Year 2026 Celebrations at Charminar

Share this Video

హైదరాబాద్ చార్మినార్ వద్ద న్యూ ఇయర్ 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల లైట్లు, సంగీత కార్యక్రమాలు, కేకుల కటింగ్‌తో చార్మినార్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.

Related Video