శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నవరాత్రోత్సవములు ప్రారంభం
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నవరాత్రోత్సవములు ప్రారంభించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా నవరాత్రోత్సవములు ప్రారంభించారు .ఈ నెల 25 వరకు కొనసాగనున్న నవరాత్రోత్సవములు.