MMTs train accident : ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టిన ఎంఎంటీఎస్ రైలు

సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్‌ కాచిగూడలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. 

First Published Nov 11, 2019, 11:59 AM IST | Last Updated Nov 11, 2019, 11:59 AM IST

సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్‌ కాచిగూడలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. దీంతో రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్‌పై నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి.