MMTs train accident : పాసింజర్ ను ఢీ కొట్టిన ఎంఎంటీఎస్ రైలు, పదిమందికి గాయాలు
సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్ కాచిగూడలో ఆగిఉన్న పాసింజర్ నుఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్‌పై నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. హైద్రాబాద్‌లో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.