జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గృహనిర్బంధం
ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో గృహ నిర్బంధం పట్ల జీవన్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో గృహ నిర్బంధం పట్ల జీవన్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని,
దొంగచాటుగా ఇథనాల్ పరిశ్రమ కు శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నించారు.ఇతనాల్ పరిశ్రమ తో పరిసరాలు కలుషితం అయి చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మండిపడ్డారు.నిర్భందాలతో ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నరనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే మారిపోయిందని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.