డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి (వీడియో)

హైదరాబాద్ కొల్లూరు లో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.భవనాల నిర్మాణాల పురోగతిని ఆయన అడిగి తెలుసుకొన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు.

First Published Aug 30, 2019, 1:05 PM IST | Last Updated Aug 30, 2019, 1:05 PM IST