వింగ్స్ ఇండియా 2026 అవార్డుల వేడుకలో Civil Aviation Minister Rammohan Naidu

Share this Video

హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా 2026 (Wings India 2026) అవార్డుల కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమిర్ కుమార్ సిన్హా పాల్గొన్నారు. విమానయాన రంగంలో విశిష్ట సేవలు అందించిన సంస్థలు, వ్యక్తులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు.

Related Video