కే ట్ ర్ పిలుపు మేరకు ఇంటి పరిసరాలు శుభ్రపరచిన మంత్రి మల్లారెడ్డి
గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయము 10: 00 గంటలకు పది నిమిషాలు మీకోసంకార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి గారు వారి స్వగృహం నందు అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్ర పరచడం జరిగింది.