సిరిసిల్ల రైతుదీక్షలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం

సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళలో తెలంగాణపై వివక్ష చూపుతోందంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆందోళనల బాట పట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

First Published Apr 7, 2022, 5:53 PM IST | Last Updated Apr 7, 2022, 5:53 PM IST

సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళలో తెలంగాణపై వివక్ష చూపుతోందంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆందోళనల బాట పట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇలా సిరిసిల్ల జిల్లాలోనూ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో  రైతు దీక్ష కార్యక్రమం జరిగింది. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు. l

Read More...