హుజురాబాద్: మంత్రి హరీష్, గెల్లు శ్రీనివాస్ కు రాఖీ కట్టిన మహిళలు
సిద్దిపేట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు రాఖీ కట్టారు. మంత్రితో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ లకు కూడా మహిళలు రాఖీ కట్టారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపిపి పాపని వేంకటేష్, వీణవంక ఎంపిపి ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, హుజురాబాద్ ఎంపిపి ఇరుమల్ల రాణీ సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.