మంత్రిపదవిపై ఈటల షాకింగ్ కామెంట్స్ (వీడియో)

తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. మంత్రి పదవికి తనకు ఇచ్చిన బిక్ష కాదన్నారు.తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినట్టుగా ఆయన ప్రకటించారు. పార్టీలో మధ్యలో వచ్చినోణ్ణి కానని ఆయన  చెప్పారు.
 
Share this Video

బీసీ కోటాలో తాను మంత్రి పదవిని ఏనాడూ అడగలేదన్నారు. వైఎస్ఆర్ బెదిరిస్తేనే బెదిరిపోలేదని ఈటల గుర్తు చేశారు.

కొత్త రెవిన్యూ చట్టం గురించిన సమాచారాన్ని రెవిన్యూ అసోసియేషన్ ప్రతినిదులకు ఈటల రాజేందర్ లీక్ చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం మేరకు ఆయనను మంత్రివర్గం నుండి తొలగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న వేళ గురువారం నాడు ఈటల రాజేందర్ హూజురాబాద్ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Video