Asianet News TeluguAsianet News Telugu

మానసిక వికలాంగుల స్పోర్ట్ స్కూల్ కూల్చివేత


ఉషోదయ జంక్షన్ కూడలి హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల కూల్చివేతను నిరసిస్తూ పాఠశాల ఎదుట తల్లితండ్రులు, వికలాంగ పిల్లలు ఆందోళనకు దిగారు. 


ఉషోదయ జంక్షన్ కూడలి హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల కూల్చివేతను నిరసిస్తూ పాఠశాల ఎదుట తల్లితండ్రులు, వికలాంగ పిల్లలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం దీన్ని యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.