విశ్వాసానికి ఘన నివాళి...పెంపుడు కుక్కకు శవ యాత్ర (వీడియో)

సిరిసిల్ల పట్టణం సర్దార్ నగర్ కు చెందిన సత్యనారాయణ పెంపుడు కుక్క (జానీ) అనారోగ్యం తో చని పోయింది. దీంతో సత్యనారాయణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఏళ్ల పాటు తనకు తోడు, నీడగా వున్న పెంపుడు కుక్కకు అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాడు 

First Published Jan 2, 2021, 9:25 PM IST | Last Updated Jan 2, 2021, 9:26 PM IST

సిరిసిల్ల పట్టణం సర్దార్ నగర్ కు చెందిన సత్యనారాయణ పెంపుడు కుక్క (జానీ) అనారోగ్యం తో చని పోయింది. దీంతో సత్యనారాయణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఏళ్ల పాటు తనకు తోడు, నీడగా వున్న పెంపుడు కుక్కకు అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాడు సత్యనారాయణ. తన ఇంట్లో మనిషి చనిపోతే ఏ విధంగా అంతిమయాత్ర చేస్తారో ఆ విధంగా ఆటోలో కుక్కకు నిర్వహించాడు.