మల్లేశం సినిమా ఓ ఫిక్షన్: ఆసు యంత్రం సృష్టికర్త ఈయనేనా...(వీడియో)

మల్లేశం అనే సినిమా వస్తున్న నేపథ్యంలో ఆసు యంత్రం సృష్టికర్తను తానేనంటూ, తననూ తన సోదరుడినీ సంయుక్తంగా ఆసు యంత్రం సృష్టికర్తలుగా గుర్తించాలని ఆలేరు శ్రీనివాస్ వాదిస్తున్నారు. ఇంత కాలం తాను చేసిన ప్రయత్నాలనీ అరణ్య రోదనే అయిందని, మల్లేశం సినిమా తమ సృష్టిని పూర్తిగా రూపుమాపే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. ఆయన వాదన, చూపించిన సాక్ష్యాలు వీడియోలో చూడండి...

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రోడ్యూసర్ కు ముందే చెప్పా: చేనేత పరిశోధకుడు కందుకూరి రమేష్ బాబు (వీడియో)

'మల్లేశం' వివాదం: శ్రీనివాస్ వాదనకు స్పందన ఇదీ... (వీడియో)

మల్లేశం గుట్టు విప్పిన రచ్చ రవి (వీడియో)

Related Video