మాగంటి గోపీనాథ్ దాతృత్వం..పేదలకు ఉచితభోజనం...

లాక్ డౌన్ నేపధ్యంలో పస్తులండే రోజుకూలీలు, పేదవాళ్ల కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉచిత భోజనపంపిణీ చేస్తున్నారు. 

First Published Mar 27, 2020, 3:24 PM IST | Last Updated Mar 27, 2020, 3:24 PM IST

లాక్ డౌన్ నేపధ్యంలో పస్తులండే రోజుకూలీలు, పేదవాళ్ల కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉచిత భోజనపంపిణీ చేస్తున్నారు. తన నియోజక వర్గంలోని యూసుఫ్ గూడలో  అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా  ఉచిత భోజనాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజే ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ 300 మందికి భోజనం అందించారు