చిరుత లారీ డ్రైవర్ పై ఇలా దాడి చేసి.. అలా పారిపోయింది..

హైదరాబాదు సమీపంలోని కాటేదాన్ రోడ్డుపై దర్జాగా పడుకుని ఉన్న చిరుతపులి లారీ డ్రైవర్ పై దాడి చేసి పారిపోయింది. 

Share this Video

హైదరాబాదు సమీపంలోని కాటేదాన్ రోడ్డుపై దర్జాగా పడుకుని ఉన్న చిరుతపులి లారీ డ్రైవర్ పై దాడి చేసి పారిపోయింది. దాన్ని పట్టుకోవడానికి పోలీసులు, అటవీ సిబ్బంది రెండు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు అది చిలుకూరు అడవుల్లోకి పారిపోయిందని చెబుతున్నారు. దానివల్ల ప్రజలకు ప్రమాదం ఏమీ లేదని కూడా అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video