Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లాలో ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు దొరికిన వెండి నాణాలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు గురిగిలో వెండి నాణాలు దొరికాయి . 
 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు గురిగిలో వెండి నాణాలు దొరికాయి . 
గురిగిని పగలగొట్టి నాణాలు  కూలీలు పంచుకున్నారు .ఆలస్యంగా అధికారులకు విషయం తెలవడంతో   తాసిల్దార్ విచారణ చేసి నాణేలు స్వాధీనం చేసుకున్నారు.