వాళ్లు చందమామ ఇస్తే మేము మసిపూస్తున్నమా.. ట్రోలర్స్ పై కేటీఆర్

నాలాలు, చెరువుల ఆక్రమణే వరదలకు కారణమని దీని నుండి భవిష్యత్తులో బయటపడడానికి sndp చేపట్టామని తెలిపారు. 

Share this Video

నాలాలు, చెరువుల ఆక్రమణే వరదలకు కారణమని దీని నుండి భవిష్యత్తులో బయటపడడానికి sndp చేపట్టామని తెలిపారు. అంతేకాదు అంతకు ముందున్న పాలకులు మాకు చందమామను ఇస్తే దానికి మసి పూస్తున్నట్టు మట్లాడుతున్నారు. వాళ్ల పాలనలో జరిగిన అవకతవకలకు మూల్యమే ఇదంటూ చెప్పుకొచ్చారు. KTR speaks on floods and drainage system in Hyderabad

Related Video