Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ఇలాకాలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు...

సిరిసిల్ల : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉద్యమకారులు, స్వరాష్ట్రంకోసం మంత్రి పదవిని సైతం తృణపాయంగా వదిలేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 

First Published Sep 27, 2022, 1:44 PM IST | Last Updated Sep 27, 2022, 1:44 PM IST

సిరిసిల్ల : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉద్యమకారులు, స్వరాష్ట్రంకోసం మంత్రి పదవిని సైతం తృణపాయంగా వదిలేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి మహనీయుడి జయంతి వేడుకలు స్వరాష్ట్రం తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానకి కేటీఆర్ హాజరై లక్ష్మణ్ బాపూజి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.