KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు

Share this Video

హైదరాబాద్‌లో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 సర్కిళ్లు, 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేసినప్పటికీ హైదరాబాద్ అస్తిత్వాన్ని ఎప్పుడూ ముట్టుకోలేదని KTR అన్నారు. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌ను శాశ్వతంగా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.

Related Video