Asianet News TeluguAsianet News Telugu

మేడిగడ్డ వద్ద గోదావరికి కేసీఆర్ పూజలు (వీడియో)

కాశేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీని  తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ లు స్వాగతం పలికారు. బ్యారేజీ వద్దకు కేసీఆర్ నడుచుకొంటూ వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కాశేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీని  తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ లు స్వాగతం పలికారు. బ్యారేజీ వద్దకు కేసీఆర్ నడుచుకొంటూ వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు