
KCR Birthday Celebrations: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో యాగంలో కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో గ్రామస్థులు యాగం నిర్వహించారు. కుటుంబ సమేతంగా కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.