కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై పుకార్లు ఇవీ.. (వీడియో)

తెలంగాణాలో కాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? మనందరి మదిలో మెదులుతున్న ఒక అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం దొరకనేమో కాబోలు, ఎప్పుడు విస్తరణ అని మానేసి జనాలంతా ఎవరెవరికి కాబినెట్ లో చోటు దక్కుతుంది అని తెగ మాట్లాడేసుకుంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్ల నుంచి ప్రాంతీయ ప్రాతినిధ్యాల వరకు అన్ని యాంగిల్స్ లో జనాలు చర్చిస్తున్నారు. కేటీర్, హరీష్ లు ఇద్దరూ కేబినెట్లో ఉంటారు అని కొందరంటూంటే, ఇంకొందరేమో హరీష్ కి ఛాన్స్ దక్కకపోవచ్చు అంటున్నారు. 

First Published Aug 29, 2019, 6:12 PM IST | Last Updated Aug 29, 2019, 6:12 PM IST