వేటు పడిన బిజెపి నేత రాసలీలల వీడియో ఇదే (చూడండి)

మహిళా నాయకురాలితో సన్నిహిత సంబంధాలు కరీంనగర్ లో బీజేపీ నేత పదవికి ఎసరు తెచ్చిపెట్టింది

Share this Video

మహిళా నాయకురాలితో సన్నిహిత సంబంధాలు కరీంనగర్ లో బీజేపీ నేత పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. ఈ సంబంధాలు బయటపడడంతో కొత్త నేతకు పదవిని కట్టబెట్టారు.

బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా బాస సత్యనారాయణను పార్టీ నాయకత్వం నియమించింది.ఆయనకు ఓ మహిళా నేతతో సాన్నిహిత్యం ఉంది. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టింది.

వీరిద్దరి మధ్య ఆడియో, వీడియో సంభాషణ లీకైంది. ఈ విషయమై బాస సత్యనారాయణను తొలగించి గంగాడి కృష్ణాడిని నియమించింది బీజేపీ నాయకత్వం. జిల్లా అధ్యక్షుడి రాసలీలల వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి..

Related Video