Asianet News TeluguAsianet News Telugu

త్రివర్ణంలో మెరిపోతున్న చారిత్రక కట్టడాలు... సరికొత్త అందాలతో వేయిస్తంబాలు, రామప్ప గుడి, చార్మినార్

వరంగల్ : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యింది. 

First Published Aug 9, 2022, 11:11 AM IST | Last Updated Aug 9, 2022, 11:11 AM IST

వరంగల్ : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యింది. భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట  ఆగస్టు 8 నుంచి 22 వరకు దేశభక్తి కార్యాక్రమాల నిర్వహణకు కేసీఆర్ సర్కార్ సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని చారిత్రక కట్టడాలు జాతీయ జెండా రంగులతో ముస్తాబయ్యాయి. ఇలా వరంగల్ లోని రామప్ప ఆలయం, వేయిస్తంబాల గుడితో పాటు హైదరాబాద్ లోని చార్మినార్ త్రివర్ణంలో మెరిసిపోతూ మరింత అందాన్ని సంతరించుకున్నాయి.